మన్యం న్యూస్ గుండాల: ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర బుధవారం ప్రారంభమైంది మండలం పరిధిలోని రోళ్ల గడ్డ గ్రామంలో జాతర ప్రారంభం కావడంతో ఈసం వంశీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈసం వంశీలతోపాటు ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి దూలుగొండ తల్లి కి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సం వంశీయులు కృష్ణ, సమ్మయ్య, రామయ్య, పాపారావు, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు