UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 సమంతకు ఉపాసన సపోర్ట్

ఈమధ్య సెలబ్రిటీస్ అంతా కనీసం కన్న బిడ్డని కూడా మోయడానికి ఇష్టపడటం లేదట. రీసెంట్ గా నయనతార,Nayanthara, సరోగసీ ప్రాసెస్ లో పిల్లలని కన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ భర్య ఉపాసన,Upasana Konidela, కూడా ప్రెగ్నెన్సె కన్ ఫర్మ్ అయ్యింది. అయితే ఉపాసనకి ఒకప్పుడు సమంత సరోగసీ విధానం గురించి సలహా ఇచ్చిందట. అప్పుడు ఉపాసన,Upasana, దాన్ని తిరస్కరించిందని తెలుస్తుంది. అపోలో హాస్పిటల్ లో తనకు తెలిసిన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉపాసన తన ట్రీట్ మెంట్ పొందుతుంది. అయితే పెళ్లైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన,Ram Charan, Upasana తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే ఒకప్పుడు సమంత,Samantha, మాత్రం ఉపాసన ప్రెగ్నెన్సీ లేట్ అవుతున్న టైం లో ఆమెకు సరోగసీ ప్రాసెస్ గురించి చెప్పిందట.

కానీ మెగా ఫ్యామిలీ,Mega Family,కి అలా అద్దె గర్భం ఇష్టం లేక కాదనుకున్నారట. లేట్ అయినా పర్లేదు కానీ ఉపాసన తన బేబీని తనే కడుపులో పెంచాలని.. తొమ్మిది నెలలు ఆ మాతృత్వ భావన పొందాలని అనుకుందట. అందుకే ఉపాసన,Upasana ఇన్నాళ్లు వెయిట్ చేసింది. అయితే ఉపాసన సరోగసీ,Upasana surrogacy, విధానంపై మెగా ఫ్యామిలీ,Mega Family, మీద నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ ఆ సలహా ఇచ్చింది సమన అని రీసెంట్ గా తెలిసింది.  సమంత అలా సలహా ఎందుకు ఇచ్చిందని కొందరు అంటున్నారు. సమంత ఉపాసన మంచి ఫ్రెండ్స్. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంతకు ఉపాసన సపోర్ట్ గా ఉంది. ఆమెతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ సమంత కు సహాయం చేసింది. అలా సమంత ఉపాసన క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. చరణ్ తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా ఇంట్లో మరికొద్దిరోజుల్లో బాబో పాపో సందడి చేయబోతుందని తెలుస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !