UPDATES  

 గుమ్మడిదొడ్డి లో ఆధార్ అప్డేట్ క్యాంప్.

మన్యం న్యూస్ వాజేడు. మండలంలో గుమ్మడి దొడ్డి గ్రామం గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఈడీఎం దేవేందర్ ఆదేశాల మేరకు ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్నిబుధవారం నిర్వహించారు. ఈ క్యాంపులో 2015 సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు దిగిన వారు అప్డేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందిగా సర్పంచ్ పాయం, జయలక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రేఖ శ్రీ ఆధార్ ఆపరేటర్ గంట సర్వేశ్వరరావు ,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !