UPDATES  

 అందమైన ముగ్గులతో లోగిళ్ళు

మన్యం న్యూస్,పినపాక: భోగి పండుగను పురస్కరించుకొని మహిళలు వేకువజామున మేలుకొని తమ లోగిళ్ళను అందమైన ముగ్గులు, రంగులు అద్ది సుందరంగా తీర్చిదిద్దారు. కుటుంబంలోని చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా మహిళా లోకం లోగిలలో ముగ్గులను పొందడం జరిగింది వీధిలో ఒక ఇంటి ముగ్గు ప్రక్క ఇంటి ముగ్గుతో కలుపుతూ ఊరి చివర వరకు ఒకే ముగ్గులాగా భాసించే విధంగా వేసి సమక్యతని ప్రదర్శించ గలరు ఈ కళా స్రష్టలు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !