UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 క్షమాపణ చెప్పిన నందమూరి బాలకృష్ణ..!!

ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహా రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ కేరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల ఊచకోత కోస్తోంది. తొలి రోజే 54 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిందీ మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. బాలయ్య డ్యుయెల్ రోల్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్. నారావారిపల్లిలో.. ప్రస్తుతం బాలకృష్ణ కుటుంబం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సందడి చేస్తోంది.

తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత ఊరిలో సంక్రాంతి పండగను సంబరాల్లో పాల్గొన్నారు బాలకృష్ణ. వీరసింహారెడ్డి సినిమా విడుదలైన మరుసటి రోజే ఆయన నారావారిపల్లికి చేరుకున్నారు. ఆయన తనయుడు మోక్షజ్ఞ ఈ సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంకా తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వలేదీ నందమూరి కుర్రాడు. మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురు చూస్తోన్నారు. కనుమ కూడా అక్కడే.. పండగ వేడుకలు ముగిసిన అనంతరం బాలకృష్ణ.. తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. అనంతరం ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2లో పాల్గొంటారు. పవన్ కల్యాణ్ తో షూట్ చేసిన ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇవ్వాళ విడుదలైంది. నందమూరి, పవన్ కల్యాణ్ అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్ ను ఇచ్చిందీ ప్రొమో. క్షమాపణ చెప్పిన బాలయ్య..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !