UPDATES  

 ఉత్తమ హాస్టల్ వార్డెన్ గా గుమ్మడి వెంకటేశ్వర్లు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందజేత

మన్యం న్యూస్, పినపాక:
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు కనబరిచిన వారికి అందించే పురస్కారాలలో పినపాక మండల బీసీ హాస్టల్ వార్డెన్ గుమ్మడి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ల చేతుల మీదుగా ఆయన ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, మరింత బాధ్యతను పెంచిందని ఆయన మన్యం న్యూస్ కి తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !