మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 26:
ప్రధాన సెంటర్ నందు గల చండ్రుగొండ వి.యం బంజర ఆటోఅడ్డా వద్ద యూనియన్ అధ్యక్షుడు కొండ్రు చిన్న వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు బాబా ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులు నాగుల్ మీరా,నాగేశ్వరరావు, అనిల్ కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు కొదుమూరి దయాకర్ చాపలమడుగు వెంకటేశ్వర్లు రెడ్డిపోగు సురేష్ ఇతర నాయకులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు