UPDATES  

 క్యాన్సర్ అవగాహన బ్రోచర్ ఆవిష్కరణ

 

మన్యం న్యూస్, సారపాక, ఫిబ్రవరి 03
సారపాక పట్టణంలోని ఒక హృదయం వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో  క్యాన్సర్ అవగాహన బ్రోచర్స్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని, దురాలవాటులకు దూరంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్ కి సంబంధించిన కారకాలను వాడొద్దని ప్లాస్టిక్ నివారణ చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకుడు సంజీవరెడ్డి, జెడి ఫౌండేషన్ నాగరాజు, ఐటిసి యూనియన్ నాయకుడు స్థానికము శంకర్ రెడ్డి, అనంతయ్య, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !