మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 22
మంగపేట మండలం, వాడగూడెం గ్రామానికి చెందిన మంగపేట పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్ నానమ్మ శతాధిక వృద్దురాలు తోట అనసూర్యమ్మ (102) మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ బుధవారం వారి స్వగృహమైన మంగపేట మండలం వాడగూడెం గ్రామంలో తోట అనసూర్యమ్మ మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పిoచి వారి పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవున్ని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, పిఏసిఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, డేగల ఆదినారాయణ,మండల నాయకులు
యడ్లపల్లి నర్సింహారావు,చిట్టీమల్ల సమ్మయ్య,కటికనేని సత్యనారాయణ,హరిబాబు,మాలికంఠ శంకర్, చల్లగురుగుల తిరుపతి , చదలవాడా సాంబాశివారావు రాయసాయబ్, పేరయ్య, కర్రీ శ్రీను, ప్రవీణ, హుషేన్,ఉడుగుల శ్రీనివాస్ యాదవ్, తుక్కని శ్రీనివాస్ , సందీప్, నాగేందర్ ,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు ఉన్నారు.