మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండలం బిఅర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం. రాము ఇటీవల కాలంలో ప్రమాద శాతం కిందపడి చెయ్యి ఫ్యాక్చర్ అవడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించే యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఈ కార్యక్రమంలో కరకగూడెం ఉప సర్పంచ్ రావుల.రవి,మైనారిటీ జిల్లా నాయకులు అన్వర్ బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగా.సత్యనారాయణ, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, ఎలిపెద్ది శ్రీనువాస రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ వెంకటరెడ్డి, యువజన నాయకులు కటకం.లేలిన్, కటుకోజ్వల.దిలీప్,ఎగ్గడి.శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.