మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 22 మండల పరిధిలోని కలవాలనగరం గ్రామానికి చెందిన బాదావత్ దస్రు- సుభద్ర దంపతుల కుమార్తె శశిప్రియ-శేఖర్ నూతన దంపతులకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం కరకగూడెం సర్పంచ్ ఊకె. రామనాథం కుమార్తెల ఓణీల అలంకరణ వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.