UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు..

మన్యం న్యూస్ ఏటూరునాగారం, మార్చి 15

ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా బుధవారం ప్రారంభమయ్యాయి.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 298 మంది పరీక్షలు రాయవలసి ఉండగా 257 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.41 మంది విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారు.అలాగే వోకేషనల్ గ్రూపుకు చెందిన 64 మంది విద్యార్థులకు గాను 61 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు.03 విద్యార్థులు గైరాజరైనారు.రెండో సెంటర్ అయిన తెలంగాణ గురుకుల బాలికల కళాశాలలో 134 మంది విద్యార్థులకు గాను 123 మంది విద్యార్థులు హాజరైనారు.11 మంది విద్యార్థులు గైరాజరైనారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రానికి అనుమతించారు.ఏటూరు నాగారం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఈ సెంటర్ల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బంద్ పకడ్బందీగా ఏర్పాటు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !