- నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా
- నిండు నూరేళ్ళ సంతోషంగా ఉండాలి
- మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ రేగా నర్సయ్య కుమారుని వివాహ వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
తాడ్వాయి మండల పరిధిలోని కామారం గ్రామానికి చెందిన మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ రేగా నర్సయ్య కుమారుడు రాజశేఖర్ వివాహం పుష్పాంజలి వివాహ వేడుకకు శనివారం ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.