మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం. మార్చి 21
మండల కేంద్రంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్లో ఈరోజు ఆరోగ్య మహిళా క్లినిక్ నందు 53 మంది ని స్క్రీనింగ్ టెస్ట్ చేశారని డాక్టర్ భవ్యశ్రీ తెలిపారు. అలాగే అవసరం ఉన్నవారికి 13 మందికి రక్త పరీక్షలు నిమిత్తం ములుగు టీ హబ్ కి పంపించినట్టుగా వారు తెలిపారు. 8 మహిళలను ఏరియా హాస్పిటల్ కి వారి అవసరం నిమిత్తం రిఫర్ చేసినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య క్లినిక్ రాష్ట్ర నోడల్లో ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ పృద్వి వచ్చి 8 ప్యాకేజీల గురించి సిబ్బందితో చర్చించి కార్యక్రమాన్ని ఇన్సెప్ట్ చేశారని డాక్టర్ భవ్యశ్రీ తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో డాక్టర్ భవ్య శ్రీ ఇతర పీహెచ్సీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు..