నా పేరు సావర్కర్ కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎంపీగా అనర్హత వేటు పడిన మరుసటి రోజున ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.