UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 జక్కన్న స్కెచ్…

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. ఈ క్రమంలో మహేశ్ కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు రెడీ చేస్తున్నాడట జక్కన్న. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన దీపిక పదుకొణె మహేష్29లో ఒక హీరోయిన్ గా చేయనునందట. దీపిక ఇంతకుముందు హాలీవుడ్ మూవీ కూడా చేసింది. ఇక మరోక హీరోయిన్ గా జెన్నా ఒర్టెగా కనిపించనుందని టాక్. ఇటీవల విడుదలై సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వెడ్నెస్ డే సిరీస్ హీరోయినే ఈ ముద్దుగుమ్మ. ఇలా జక్కన్న హీరోయిన్ల విషయంలోనూ మాస్టర్ ప్లాన్ వేశారని టాక్.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !