మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్టు 21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఈ.ఇందిరా,మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.అనంతరం వారితో ప్రత్యేక సమావేశమై పలు అంశాలపై మీద చర్చించారు.ఈ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు పీఏ లు లక్ష్మణ్,సాయి నాధ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.