సౌత్ ఇండస్ట్రీ క్వీన్ త్రిష ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తోంది. త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్తో అభిమానులను అలరించనుంది. తాజాగా ఓ అదిరిపోయే ఫొటోషూట్ కూడా చేసింది. ఇందులో త్రిష సూపర్గా ఉంది.