UPDATES  

 మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

 

మన్యం న్యూస్,ఇల్లందు: పట్టణంలోని సత్యనారాయణపురం 1వ వార్డు నందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదివారం ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వారరవి, కటకం పద్మావతి, నాయకులు రఘురెడ్డి, ధనమరుపు రాము, బొల్లిగోపి, మదర్బి, కుంట త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !