UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 రేగా గెలుపు కోరుతూ బీ ఆర్ ఎస్ శ్రేణుల విస్తృత ప్రచారం

మన్యం న్యూస్,పినపాక: అభివృద్ధి ప్రదాత పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు కోరుతూ గురువారం బి.ఆర్.ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు.బీ. ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల.సతీష్ రెడ్డి పిలుపు మేరకు ఈ బయ్యారం 68.వ.భూత్ ఇంచార్జ్ షేక్.జహంగీర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ముఖ్యకార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
దళిత బిడ్డలను అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్
పినపాక: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమను అక్కున చేర్చుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని పినపాక ఎస్సీ సెల్ నాయకులు సోంపల్లి సిసింద్రీ,తోకల సతీష్ లు అన్నారు.పినపాక దళిత వాడలో పినపాక బీ. ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు విజయం కాంక్షిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. దళిత బంధు స్కీమ్ ద్వారా రూపాది లక్షలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడయ్యారని వారు కొనియాడారు .రేగా కాంతారావు తోనే అభివృద్ధి సాధ్యమని వారన్నారు.శంకర్ ,తోకల సందీప్,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !