కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
పాలేరు నుండి పొంగులేటి
ఖమ్మం నుండి తుమ్మల
పినపాక నుండి పాయం
(ప్రత్యేక ప్రతినిధి)
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో లిస్ట్ శుక్రవారం విడుదల కాగా, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి అవకాశం దక్కింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ఖమ్మం నుండి, పాయం వెంకటేశ్వర్లు కు పినపాక నుండి అవకాశం లభించింది. ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం పెండింగ్ లో పెట్టారు.