UPDATES  

 తండ్రికి తలకొరివి పెట్టిన తనయ..

 

మన్యం న్యూస్ గుండాల: కన్న తండ్రికి తల కొరివి పెట్టిన తనయ. గుండాల మండల కేంద్రానికి చెందిన బత్తిని శ్రీను అనారోగ్యంతో మృతి చెందడంతో అతని పెద్ద కూతురు మౌనిక తలకొరివి కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలే కావడంతో ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు మౌనిక చేత నిర్వహించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !