UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరావు.

  • గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరావు.
  • పూల వర్షం కురిపించిన గ్రామస్థులు
  • పోడు పట్టా భూమిలో పండించిన తెల్ల బంగారం.మా ఓటు కారు గుర్తుకే అంటున్న పోడు రైతులు.
  • బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ,మెచ్చా తో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి,,జడ్పీటీసీ సున్నం నాగమణి,వగ్గెల పూజ,సోయం వీరభద్రం

ములకలపల్లి. మన్యం న్యూస్. నవంబర్ 18.అశ్వారావుపేట బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.శనివారం ప్రచారం లో భాగంగా సాయిరాంపురం, గుట్టగూడెం, మూకమామిడి, మోగరాలగుప్ప, ఏర్రప్పగుంపు, గడ్డంవారీగుంపు, రంగాపురం, మొండివర్రే, కంపగూడెం, వెలకంవారిగుంపు, వేపులగడ్డ, దారావారీగుంపు,చౌటిగూడెం రాజుపేటకాలని,తుమ్మలకుంట, ఆనందపురం,తిమ్మంపేట, పుట్టతోగు,రాజీవ్ నగర్ కాలనీ,సుందర్ నగర్, మంగలిగుట్ట,తల్లపాయి, రింగిరెడ్డిపల్లి,ములకలపల్లిలో పర్యటిస్తూ కారు గుర్తుకు ఓటు తనను గెలిపించాలని కోరారు.ప్రతి గ్రామంలో పూల వర్షం కురిపింస్తూ గ్రామస్థులు

మళ్ళీ మీరు గెలవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నామని,తప్పక గెలుస్తారని ఆనందం వ్యక్తం చేసారు.కాంగ్రెస్ పార్టీ నుండి పుష్పల హనుమంతురావు, కొరస మణి, కొమరం ప్రసాద్ లను పార్టీ లోకి ఆహ్వానించారు. ప్రచారా కార్యక్రమం లో మాజి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వగ్గెల పూజ, జెడ్పిటి సున్నం నాగమణి, ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అప్పారావు,దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ లు,మండల నాయకులు,బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు,యువ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !