అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్ ఉంటుందని మూవీ రిలీజైనప్పుడే ప్రకటించారు. ఇప్పుడు మూడో భాగమని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సుకుమార్ టైటిల్ ఖరారు చేశారట. మొదటి భాగానికి ‘పుష్ప: ది రైజ్’, రెండో భాగానికి ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇక ఇప్పుడు ‘పుష్ప: ది రోర్’ పేరుతో మూడో భాగం రెడీ అవుతుంది. ఈ సినిమాలో బన్నీ మరింత రగ్‌డ్‌గా కనిపిస్తాడని అంటున్నారు.