కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటించిన సినిమా ‘సుందరం మాస్టర్’ థియేటర్లలో రిలీజైన నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సినిమా మార్చి 28 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ‘మాస్టారు.. మాస్టారు మీ మనసులను గెలవడానికి వచ్చేశారు’ అని ఆహా ట్వీట్ చేసింది. థియేటర్లలో ఈ మూవీని చాలా మంది మిస్ అవటంతో.. ఓటీటీలో బాగా పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.