UPDATES  

 పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆహ్వానిస్తే జ‌న‌సేన తరపున ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తాన‌ని యాంక‌ర్, న‌టి అనసూయ భ‌రద్వాజ్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ త‌న‌కు ఈ రాజ‌కీయాల నుంచి పార్టీల గురించి అంత‌గా తెలీద‌ని.. కానీ ప‌వ‌న్ పిలిస్తే మాత్రం త‌ప్ప‌కుండా వెళ్తాన‌ని చెప్పారు. తనకు పొలిటికల్ పార్టీలతో పనిలేదని.. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !