UPDATES  

 అఖండ-2లో బాలయ్య లుక్స్‌పై షాకింగ్ కామెంట్స్..

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో త్వరలో అఖండ-2 చిత్రం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్స్.. అఖండలో అఘోరా పాత్రకు మించి ఉంటుందని నటుడు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రామ్స్ తెలిపాడు.’ ఈ మధ్యే బోయపాటితో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాను. అఖండకు ఆయన, నేను కలిసే కాస్ట్యూమ్స్ రూపొందించాం. బాలయ్య లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. సెకండ్ పార్ట్‌లో అంతకు మించి ఉంటుందని వివరించాడు రామ్స్.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !