UPDATES  

 లవ్ మ్యారేజ్ చేసుకుంటా: విజయ్‌ దేవరకొండ..

పెళ్లి గురించి విజయ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘నాకూ పెళ్లి చేసుకోవాలని, తండ్రి కావాలని ఉంది. కాకపోతే ఇప్పుడే చేసుకోను. ప్రేమ వివాహమే చేసుకుంటా. నా తల్లిదండ్రులకు ఆ అమ్మాయి తప్పక నచ్చాలి’’ అని అన్నారు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్‌- విజయ్‌ దేవరకొండ కాంబోలో వస్తోన్న చిత్రం ’ఫ్యామిలీ స్టార్‘. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !