టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్, న్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీపై మేకర్స్ అప్డేట్ అందించారు. విశ్వక్ సేన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ను రివీల్ చేశారు. ‘మెకానిక్ రాకీ’ పేరును ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.