UPDATES  

 ‘కన్నప్ప’ మూవీ షూట్‌కు ప్రభాస్..?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు లీడ్ రోల్‌లో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూట్ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 12 నుంచి ఐదు రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్‌లో పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !