మంచు లక్ష్మి నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘ఆదిపర్వం’ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో రిలీజ్ అవుతోంది. ఐదు భాషల్లో ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 1974 నుంచి 1992 మధ్యకాలంలో జరిగే కథతో పీరియాడికల్ డ్రామాగా ఆదిపర్వం మూవీ తెరకెక్కుతోంది. మంచు లక్ష్మి రోల్ రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుందని దర్శకుడు సంజీవ్ మేగోటి చెబుతోన్నారు.