ఏప్రిల్ 1 నుంచి పాలసీలన్నీ డిజిటలైజేషన్‌ను తప్పనిసరి చేయాలని IRDAI బీమా కంపెనీలను ఆదేశించింది. ఇక నుంచి ఈ-ఇన్సూరెన్స్ ఖాతా (EIA) ద్వారా పాలసీలు జారీ చేయబడతాయి. కాగిత రహితంగా ఉండడంతో డాక్యుమెంట్లను చూసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్‌లు తమ పాలసీ వివరాలు, చెల్లింపు తేదీలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. పాలసీలోని చిరునామా మరియు ఇతర వివరాలను సులభంగా మార్చుకోవచ్చు.. క్లెయిమ్ చేసుకోవచ్చు.