UPDATES  

 AIపై ప్రైవేట్ పెట్టుబడిలో 10వ స్థానంలో భారత్..!

ప్రస్తుతం కృత్రిమ మేధస్సు(AI) ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన బాండ్ క్యాపిటల్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏఐలో రూ.11 వేల కోట్లకు పైగా($1.4 బిలియన్ల) ప్రైవేట్ పెట్టుబడితో భారతదేశం పదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో రూ.5.5 లక్షల కోట్ల(67 బిలియన్ డాలర్ల)కు పైగా పెట్టుబడులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !