మన్యం న్యూస్ , మణుగూరు, జనవరి 14: మండలంలోని అమ్మ నాన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులను మార్వాడిలు శనివారం భోగి పండుగ సందర్భంగా కలిశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, మార్వాడి కుటుంబీకులు పాల్గొన్నారు.
