UPDATES  

 అశ్వాపురం నూతన తహసిల్దార్ ఎం.ఏ.రాజు

మన్యం న్యూస్,అశ్వాపురం: మండల నూతన తాసిల్దారుగా ఎంఏ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. అశ్వాపురం తాహశీల్దార్ సురేష్ కుమార్ నికలెక్టరేట్ కార్యాలయానికి బదిలీచేయడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !