మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం నూతన తహసిల్దార్ సిహెచ్ ప్రసాద్ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహాసిల్దారుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రసాద్ పినపాక మండలానికి నియమితులైనారు. ప్రస్తుతం ఈయన అశ్వరావుపేట మండలం తహసీల్దారుగా పనిచేస్తున్నారు.