UPDATES  

 ఎమ్మెల్యే రేగా కాంతారావు ని కలిసిన ఈపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ అసోసియేషన్

మన్యం న్యూస్, మణుగూరు:
మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ని బుధవారం తెలంగాణ ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ మర్యాదపూర్వకంగా కలిసింది .ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని వారు విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి వినతి పత్రం అందజేశారు. ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికికృషి చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !