మన్యం న్యూస్. ములకపల్లి.ఫిబ్రవరి 01. జిల్లాలో ఇటీవల చేపట్టిన తహసీల్దార్ బదిలిల్లో భాగంగా ములకపల్లి మండల తహసీల్దార్ గా
సి ఎచ్ శేషగిరి రావు బుధవారం భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తరచంద్, వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ సుమిత, సీనియర్ అసిసస్టెంట్ మల్లయ్య, సెర్వేయర్ లక్ష్మణ్, టైపిస్ట్ రామారావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.