పాల్వంచ పట్టణ పరిధిలోని బంగారు జాలు ప్రాధమిక పాఠశాల లో 1 నుండి 5 వ తరగతి చదివే సుమారు 45 మంది విద్యార్థుల కు నవభారత్ ఎంప్లాయిస్ సర్వీస్ సొసైటీ తరపున స్కూల్ బ్యాగ్ లు, పలకలు బుధవారంపంపిణి చేసినారు.ఈ కార్యక్రమంలో ఏ.జి.ఎం సత్యనారాయణ, సర్వీస్ సొసైటీ ప్రెసిడెంట్ ఏ.జి శంకర్, మోహనరావు, రవీంద్ర రెడ్డి, కృష్ణారావు మరియు పాఠశాల ఉపాద్యాయురాళ్లు, సామాజిక సేవ కార్యకర్త అరేం ప్రశాంత్, యువజన నాయకులు సంతోషం రేడ్డి, తదితరులు పాల్గొన్నారు