UPDATES  

 ఓణీల అలంకరణ అలంకరణ వేడుకకు హాజరైన విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు

మన్యం న్యూస్, అశ్వాపురం: మండలం జగ్గారం గ్రామంలో మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ భూక్య రాములు కుమార్తెలు హర్షిణీ, భవ్య ల ఓణీల అలంకరణ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !