UPDATES  

 బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్ల పంపిణీ

 

మన్యం న్యూస్, పినపాక :

మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన క్రీడాకారులకు రేగా విష్ణు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండలంలో గల వాలీబాల్‌ క్రీడాకారులకు, 23 గ్రామ పంచాయితీలలో స్దానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోలేటి భవానీ శంకర్‌, దాట్ల వాసుబాబు, కొండేరు రాము, మొగిలిపల్లి నర్సింహారావు, సర్పంచ్‌లు గొగ్గలి నాగేశ్వరరావు, కలివేటి సునీల్‌ కుమార్, నాలి మహేష్‌, కొర్సా కృష్ణంరాజు, యూత్‌ అధ్యక్షుడు గాండ్ల అశోక్‌, పార్టీ మండల నాయకులు రాయల సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల కుమార్, ముల్లంగి వెంకటరెడ్డి, గొంది నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !