UPDATES  

 జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్న దిశా అధ్యక్షురాలు అన్నపూర్ణ

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్న దిశా అధ్యక్షురాలు అన్నపూర్ణ
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ దిశా సభ్యులు. ముందుగా ఎస్పి వినోద్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా దిశా జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ మాట్లాడుతూ మహిళల హక్కుల కొరకు మహిళలకు రక్షణగా దిశ అన్నివేళలా ముందుకు రావడం జరుగుతుందని మహిళలకు రక్షణగా పోలీస్ శాఖ తోడుగా ఉండాలని పోలీస్ వారు ఎటువంటి కార్యక్రమం నిర్వహించిన దిశా ప్రొటెక్షన్ అందరూ ముందుంటామని వారన్నారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు ఏ సహాయం కావాలన్నా ఎల్లవేళలా పోలీస్ శాఖ తోడుగా ఉంటుందని మహిళలు అన్ని రంగాల లో రాణించాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో మణుగూరు అశ్వాపురం సారపాక బూర్గంపాడు దిశా సభ్యులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !