- హత్ సే హత్ జోడు పాదయాత్రను విజయవంతం చేయండి.
- కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు.
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వనమా గాంధీ
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి, ఫిబ్రవరి 13 : ఈనెల 14న భద్రాచలంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రను టీపీసీసీ చీఫ్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వెనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం భద్రాచలం శాసనసభ్యులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోదెం వీరయ్య ఆధ్వర్యంలో భద్రాచలంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని, అన్నపురెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వనమా గాంధీ పిలుపునిచ్చారు