UPDATES  

 శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర హనుమాత్ లక్ష్మణ సాహిత ధ్వజస్తంభ ప్రతిష్టకు మాజీ ఎమ్మెల్యే తాటి కు ఆహ్వానం

 

మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి19: దమ్మపేట మండల కేంద్రంలోని అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు నివాసంలో ఆదివారం అబ్బుగూడెం గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర హనుమాత్ లక్ష్మణ సాహిత ధ్వజస్తంభ ప్రతిష్టకు ఆహ్వాన పత్రికను అందజేసారు. ఈ కార్యక్రమంలో అబ్బుగూడెం ఆలయ కమిటీ సభ్యుల చిరుకురి రవి,గడ్డిపాటి వెంకటేశ్వరరావు,చిన్నం రాజారావు,జుబ్బూరు మల్లేశ్వరరావు,పెద్దారపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !