మన్యం న్యూస్.ములకలపల్లి. ఫిబ్రవరీ 26.మండలం లోని రాజీవ్ నగర్ గ్రామంలో ఆదివారం కొండ్రు వీరభద్రం- భద్రమ్మ దంపతుల కుమార్తె కుందనచాతుర్య ఓణీల అలంకరణ వేడుకలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలొ తుర్రం శ్రీనివాస్, సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్,ఆళ్లపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి,తదితరులు పాల్గొన్నారు.
