మన్యం న్యూస్. దమ్మపేట, ఫిబ్రవరి 26 ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గా మండల సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావును నియమిస్తూఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జరిచేసారు.ఈ సందర్బంగా తన నమ్మకం ఉంచి, ఇచ్చిన ఈ భాద్యతను సక్రమంగా నిర్వార్తిసానని ఆయన తెలిపారు తెలిపారు.
