మన్యం న్యూస్ ఇల్లందు మార్చి01: ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతా నర్సింహారావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామం లచ్చగుడెంలో బుధవారం రోజు మృత్యువాత పడ్డారు.నర్సింహారావు కు ఇద్దరు భార్యలు ,ఐదుగురు పిల్లలు ఉన్నారు.ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నేత చీమల వెంకటేశ్వర్లు నర్సింహారావు కు నివాళులర్పించి, వారి కుటుంబాన్ని ఓదార్చారు
