మన్యం న్యూస్, మంగపేట, ములుగు జిల్లా, మంగపేట మండలం, రాజుపేట – లక్ష్మి నర్సాపురం గ్రామం లో ఎంతో భక్తి శ్రద్దలతో, ఆదివాసీలే పూజారులుగా నిర్వహించె శ్రీ నాగులమ్మ జాతర మార్చి 7 నుంచి 11 వరకు జరుగుతుంది. శ్రీ నాగులమ్మ జాతర కు రావాల్సింది గా కోరుతూ రామ కృష్ణ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు బుధవారం ఆహ్వాన పత్రిక ను అందించారు.
