UPDATES  

 హాస్టళ్ల లోడైట్ చార్జీల పెంపు పై హర్షం వ్యక్తం -సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు. దిశ కమిటీ మెంబర్ ఎల్ వెంకటేశ్వర్లు. మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 02: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థుల సంక్షేమపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరొకసారి తన చిత్తశుద్ధినినీరుపించుకున్నారని విద్యార్థుల పక్షాన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని దిశా కమిటీ మెంబర్ ఎల్. వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో లక్షలాదిమంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే అత్యధిక డైట్ చార్జీలు ఉన్నాయని స్పష్టం చేశారు 2012 సంవత్సరం తర్వాత 2017లో డైట్ చార్జీలు పెంచారని ప్రస్తుతం ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2023లో డైట్ చార్జీలు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నదని సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వసతి కల్పిస్తున్నందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు రుణపడి ఉంటారని పేర్కొన్నారు

7:56

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !