UPDATES  

 ప్రభుత్వ విప్ రేగాను కలిసిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్..

మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తో ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండాల మండల కేంద్రంలో సమావేశమయ్యారు. గురువారం ఉదయం రేగా పర్యటన ఉన్న నేపథ్యంలో జగదీష్ మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమంలో మై పతి అరుణ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల మండల నాయకులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !